మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా హైద్రాబాద్: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పది సంవత్సరాల నుండి చెప్పుకుంటూ అప్రజాస్వామికంగా అరాచకంగా ఆ స్థానంలో ఉంటూ ఇటీవల కోర్టు తీర్పును సైతం ధిక్కరించి ఇప్పటికీ నేనే అధ్యక్షుడుని అని చింతల్ బస్తీలోని కార్యాలయంలో జాతీయ జెండా ని ఎగురవేయడానికి సిద్ధమైన అమరవాది లక్ష్మీ నారాయణ. ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ నిరసనలతో జెండా ఆవిష్కరించకుండా పక్కకు తప్పుకున్న అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు. ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ ఆధ్వర్యంలో అమరావతి వెంటనే ఎన్నికలు పెట్టాలని కోర్టు తీర్పులు అమలు పరచాలని కోరుతూ నిరసన తెలపడంతో అమరవాది జాతీయ జండా ఆవిష్కరించకుండా తప్పుకున్నారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు. ఈరోజు ఉదయం ప్రక్షణల కమిటీ ఆధ్వర్యంలో అమరవాది దిగిపోవాలి, కోర్టు తీర్పును వెంటనే అమలు పరచి ఎన్నికలు పెట్టాలని అమరవాది అధ్యక్షుడు కాదని నిరసనలు తెలపడంతో...
శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించి జీవో విడుదల చేయడం పట్ల ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ నాయకులు ముడిదుడ్డి శ్యాంసుందర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి వైశ్య వాసవి మాత పారాయణం నిర్వహించిన ప్రోగ్రామ్ లో వాసవి మాత జయంతి ని పండుగా రోజు గా గుర్తిస్తామన్నారు. అన్న మాటని ఈ రోజు నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం లోని ఆర్యవైశ్యులు అందరు మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి కి ధన్యావాదాలు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమ్మవారి జయంతి ని ఘనంగా నిర్వహించాలని ఆర్యవైశ్యులకు పిలుపు నిచ్చారు.
ఏసీబీ నెట్లో పంచాయతీ సెక్రటరీ, మధుర నగర్ గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా 10-10-2025న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, మధుర నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి AO శ్రీ M. అనిల్, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కోసం ఫిర్యాదుదారుడి ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ. 10,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు తెలంగాణ ACB, కరీంనగర్ యూనిట్ వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు తన ప్రజా విధిని అక్రమంగా మరియు నిజాయితీగా నిర్వర్తించాడు. అతని తరపున లంచం మొత్తాన్ని తిరిగి పొందారు. ఏఓ శ్రీ ఎం. అనిల్, పంచాయతీ కార్యదర్శి, మధుర నగర్ గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నారు. కేసు విచారణలో ఉంది. ******************************************* ACB నెట్లో సబ్-ఇంజనీర్, TGSPDCL, లాలాగూడ విభాగం, సికింద్రాబాద్ 10-10-2025న సికింద్రాబాద్‌లోని లాలాగూడ సెక్షన్, TGSPDCL, పద్మారావు నగర్ సబ్-డివిజన్, సబ్-ఇంజనీర్ 1/c అసిస్టెంట్ ఇంజనీర్, AO భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి, తెలంగాణ ACB, సిటీ రేంజ్ యూనిట్-2 చేత రెడ్ హ్యాండెడ్...
Comments
Post a Comment