మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య తృతీయ వర్ధంతి


 

మాజీ ముఖ్యమంత్రి   కొణిజెటి రోశయ్య  తృతీయ వర్ధంతి


హైద్రాబాద్, (గూఢచారి): డిసెంబర్ 4వ తారీఖు రోజున మాజీ ముఖ్యమంత్రి  కొణిజెటి రోశయ్య  తృతీయ వర్ధంతి రోజున హైద్రాబాద్ హైటెక్ సిటీ, HICC హోటల్ లో ఉదయం 11: 00గంటలకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,  ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత  విచ్చేయు చున్నారనీ తెలిపారు.  ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై మన ఐక్యమత్యం చాటుకోవాలని  నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారికి  బస్సు  సౌకర్యం, భోజనం  వసతి  ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.



స్థలం

హైదరాబాద్

ఇట్లు
*యల్ వీ కుమార్*
*Mobile: 98480 50321*
🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*