5లక్షల లంచం తో ఏసీబీ కి చిక్కిన రెవిన్యూ డిపార్టుమెంటు అధికారి


 

5లక్షల #లంచం తో #ఏసీబీ కి చిక్కిన రెవిన్యూ డిపార్టుమెంటు అధికారి


వికారాబాద్, (గూఢచారి):  రహదారి భూమి (LF Road )ని పట్టా భూమిగా భూ వర్గీకరణ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.5,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డ వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్‌డిఓ కార్యాలయంలో పనిచేస్తున్న "పరిపాలన అధికారి (AO) వై. దానయ్య & సీనియర్ అసిస్టెంట్  మాణిక్ రావు".

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*