మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు.


 


మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు.

రంగారెడ్డి: 

గతంలో  DE దివ్య జ్యోతి ఎదురుకుంటున్న అవినీతి ఆరోపణలపై మణికొండ మున్సిపల్ కార్యాలయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.


దివ్య జ్యోతి చేసిన ప్రతి సంతకాల పేపర్ ఫైల్ ను పరిశీలించడానికి తీసుకెళ్లిన ఏసీబీ అధికారులు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*