ACB నెట్ లో హెడ్మాస్టర్


 

ACB నెట్ లో హెడ్మాస్టర్

భద్రాద్రి కొత్తగూడెం,  ఫిబ్రవరి 28,  (గూఢచారి): కొత్తగూడెం పట్టణంలోని కూలీ లైన్ హైస్కూల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు ఏసీబీ DSP వై.రమేష్ తెలిపారు.
కరాటే శిక్షణ పాఠశాలకు రూ.30 వేలు మంజూరు అయ్యాయి. ఇన్ స్ట్రక్చర్ కు కావలసిన రూ.30 వేలలో రూ.20వేలు డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీ ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడిని నిర్వహించినట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*