టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రదీప్ కుమార్
టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రదీప్ కుమార్
హైద్రాబాద్, గూఢచారి: GHMCలో అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బి. ప్రదీప్ కుమార్ కు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 950 జారీచేసింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి ఎమ్. భవానీ రాణి, బీఎస్. చంద్రిక, బి. వెంకన్న లకు పదోన్నతులు కల్పించి నట్లు జీవో లో పేర్కొన్నారు.

Comments
Post a Comment