పోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం.. SIT ఏర్పాటు
పోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం.. SIT ఏర్పాటు
హైదరాబాద్ CP సజ్జనార్ నేతృత్వం లో సిట్
సిట్ లో 9 మంది అధికారులు
సీపీ సజ్జనార్, రామగుండము సీపీ ఆంబరి కిషోర్ జా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితి రాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, తో పాటు రవీందర్, వెంకట గిరి, ks రావు, శ్రీధర్, నాగేందర్ రావు నేతృత్వం లొ సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ కు డీజీపీ కీలక నిర్ణయం..

Comments
Post a Comment