*నూతన రూరల్ ఎస్‌ఐ నగేష్‌కు ఏబీవీపీ శుభాకాంక్షలు*
*నూతన రూరల్ ఎస్‌ఐ నగేష్‌కు ఏబీవీపీ శుభాకాంక్షలు*
*మిర్యాలగూడ:* నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ *నగేష్* ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మిర్యాలగూడ శాఖ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ నగేష్ నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సమస్యలు, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై మర్యాదపూర్వకంగా మాట్లాడారు.
విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా కార్యకర్తలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మిర్యాలగూడ నగర కార్యదర్శి *శివ*, నగర సంయుక్త కార్యదర్శులు *వరుణ్, నాగరాజు*, నగర ఉపాధ్యక్షులు *బాలాజీ, పర్దు* మరియు సోషల్ మీడియా కన్వీనర్ *రాజు* పాల్గొన్నారు.

Comments
Post a Comment