డబల్ బెడ్ రూంలు   ఇవ్వాలి


బంగాలపెట్ నాగనాయిపేట్ లో   23 వార్డులో గతంలో  ఇందిరమ్మ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి పట్టా సర్టిఫికెట్స్ ఉన్నపటికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బేస్మెంట్ లు కులకొట్టడం జరిగింది.
అప్పుడు నిర్మించుకున్న బాసిమెంట్స్ కు 50 వేల నుండి 70 వేళా వరకు పుస్తెల తల్లు బంగారు నకలిస్ లు తాకట్టు పెట్టి నిర్మించుకున్నారు. వారి పరిస్థితి ఎలా అని ఇబ్బదిలో ఉన్నారు.  పట్టాలు ఉన్న వారు డబల్ బెడ్ రూంలు   ఇవ్వాలని కోరారు
వారి కాంగ్రేస్ పార్టీ పక్షాన మద్దతు తెలిపింది.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు