హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో చిరుత కలకలం.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో చిరుత కలకలం.


హైదరాబాద్‌:- భాగ్యనగరంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కూకట్‌పల్లి పరిధిలో చిరుత ప్రత్యక్షమైంది. ప్రగతినగర్‌-గాజులరామారం మధ్య చిరుత సంచరిస్తున్నట్లుగా సమాచారం. చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత కోసం జల్లెడ పడుతున్నారు. మరోవైపు చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రగతినగర్‌ వాసులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు...


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్