దైవానుగ్రహంతో శ్రీవారి భక్తుల విజయం - శ్రీ వారి భక్తుడు నవీనకుమార్ రెడ్డి

వీడియో చూడండి


https://youtu.be/yCTzbAIIr38


దైవానుగ్రహంతో శ్రీవారి భక్తుల విజయం - శ్రీ వారి భక్తుడు నవీనకుమార్ రెడ్డి
టిటిడి ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో నిధుల దుర్వినియోగానికి బాధ్యత వహిస్తూ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ ప్రవీణ్ ప్రకాష్  రాజీనామా చేయడం దైవానుగ్రహంతో శ్రీవారి భక్తుల విజయమని శ్రీ వారి భక్తుడు  నవీన్ కుమార్ రెడ్డి  అన్నారు.
టీటీడీ ఈవో గారు ఢిల్లీ శ్రీవారి ఆలయ సంఘటనపై శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాలని,
టిటిడి ప్రధాన గణాంక అధికారిగా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్(IRS) స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియమించాలిని,  శ్రీవారి సొమ్ము దుర్వినియోగం కాకుండా పరిరక్షించాలని ఆయన కోరారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*