**లిఫ్ట్ లో చిక్కుకున్న మంత్రి గంగుల**

లిఫ్ట్ లో చిక్కుకున్న మంత్రి గంగుల



హైదర్గూడ లోని కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లిఫ్ట్ సమస్య.  మంత్రి గంగుల కమలకర్ లిఫ్ట్ ఎక్కిన టైమ్ లో మాధ్యలోనే అగిపోయినా లిఫ్ట్.  అర్ధగంట  లిఫ్టులోనే ఒంటరిగా  గంగుల . లిఫ్ట్ డోర్ బ్రేక్ చెసీ మంత్రి ని బయటకు తెచ్చిన సిబ్బంది.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్