తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! హర్షం వ్యక్తం చేసిన వనమా వెంకటేశ్వర్లు


 తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! 🌸

తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా "రాష్ట్ర పండుగగా" ప్రకటించింది.

ముఖ్య విశేషాలు:

📍 ప్రతి సంవత్సరం "వైశాఖ శుక్ల పక్ష దశమి" నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే ఈ వేడుకలను నిర్వహిస్తుంది.

📍 ఈ ఏడాది ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగగా జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

📍 అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి మరియు  ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి ఆర్యవైశ్యుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏✨

 వనమా వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు