**Esi స్కాం లో మరో ముగ్గురి అరెస్ట్...**
*Esi స్కాం లో మరో ముగ్గురి అరెస్ట్...*
తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్ రెడ్డి
చర్లపల్లి ఫార్మాసిస్ట్ లావణ్య
వరంగల్ జేడీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పాషాలను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..
ప్రవేట్ హాస్పిటల్ కు మందులు తరలించార న్న ఆరోపణలు.
పెద్ద మొత్తంలో esi మందులను ప్రవేట్ హాస్పిటల్ కు తరలించిన ఉదోగులు.

Comments
Post a Comment