**నురగలు కక్కుకుని కిందపడిపోయిన ఆర్టీసీ కార్మికుడు భీమ్లా... **

సంగారెడ్డి : 


బ్రేకింగ్  ...



సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్ లో నురగలు కక్కుకుని కిందపడిపోయిన ఆర్టీసీ కార్మికుడు భీమ్లా... 


సంగారెడ్డి డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న భీమ్లా.. 


ఉదయం విధులలో చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చిన భీమ్లా , అరెస్టు చేసిన పోలీసులు ...


భీమ్లాను ఆసుపత్రికి తరలించిన కార్మికులు... 


ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందంటున్న తోటి కార్మికులు  ...


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్