**ప్రియాంక హత్య పై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ .**

Imp breaking


ప్రియాంక హత్య పై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ . 


హైదరాబాద్ కు ఒక టీం ను పంపిస్తున్న జాతీయ మహిళా కమిషన్ ..


ఈ రోజు సాయంత్రం లోగా హైదరాబాద్ చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ సభ్యులు..


ప్రియాంక రెడ్డి హత్య పై పూర్తిస్థాయిలో విచారణ జారపన్న  జాతీయ మహిళా కమిషన్..


ప్రియాంక రెడ్డి హత్య కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*