**వడ్డీకిఇచ్చిన డబ్బులుఅడుగుతున్నాడని వ్యక్తిని కోట్టిచంపిన ఆగంతకుడు...**


*దారుణ హత్య*
క్రోసూరు మండలం గరికపాడులో దారుణం..


వడ్డీకిఇచ్చిన డబ్బులుఅడుగుతున్నాడని వ్యక్తిని కోట్టిచంపిన ఆగంతకుడు...


గరికపాడుకు చెందిన కృష్ణప్రసాద్‍ ను మద్యం తాగుదామని పోలాల్లోకితీసుకెళ్ళి కోట్టిచంపిన గోపికృష్ణ..


రెండేళ్ళక్రిందట కృష్ణప్రసాద్‍ దగ్గర ఐదులక్షలు అప్పుతీసుకున్న గోపికిృష్ణ..


డబ్బులు అడుగుతుండడంతో కృష్ణప్రసాద్‍ను పోలాల్లోకి తీసుకెళ్ళి కొట్టిచంపిన గోపికృష్ణ...


అర్ధరాత్రి ఘటన... క్రోసూరు పోలీస్టేషన్‌లో లొంగిపోయిన గాదెవారిపాలెంకు చెందిన నిందితుడు పిడుగు గోపికృష్ణ..


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*