**హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి కేస్ జనవరి 3 కు వాయిదా  **

నల్లగొండ జిల్లా...... 



హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి కేస్ ను జనవరి 3 కు వాయిదా  వేసిన  నల్లగొండ కోర్ట్.............
313  CRPC  సెక్షన్ కింద    శ్రీనివాస్ రెడ్డిని ఎగ్జామినేషన్ చేసిన కోర్ట్... 


 మూడు హత్యలల్లో  101 సాక్ష్యులు చెప్పిన   స్టేట్ మెంట్ లలో సగం స్టేట్ మెంట్ లను     శ్రీనివాస్ రెడ్డికి వినిపించి    శ్రీనివాస్ రెడ్డి తరపు వాదనల్ని విన్న కోర్ట్..... ...
మిగిలిన  మరి కొన్ని స్టేట్ మెంట్ లను జనవరి  3 న ఎగ్జామినేషన్ చేయనున్న కోర్ట్......


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్