**వంగవీటి మోహన్ రంగా 31 వ వర్ధంతి ***

విజయవాడ


 వంగవీటి మోహన్ రంగా 31 వ వర్ధంతి 


ఎంజి రోడ్ లో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ 


కార్యక్రమంలో పాల్గొన్న రాధా రంగా మిత్రమండలి సభ్యులు, అభిమానులు


 *వంగవీటి రాధా కామెంట్స్....


నా తండ్రి రంగా పేదల కోసం ఎంతో కృషి చేశారు


 కులమతాలకు అతీతంగా రంగా అందరి మనసులో  నిలిచిపోయారు 


నా తండ్రి ఆశయాలను  ముందుకు తీసుకెళ్లేందుకు  నా వంతు కృషి చేస్తాను


 రాధా రంగా మిత్రమండలి రాజకీయాలకు అతీతంగా, రంగా అభిమానులతో  ఏర్పడింది 


నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది 


వారందరికీ నా వంతు సహాయ, సహకారాలు అందిస్తాను


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*