**NRC ,CAA ,CAB లకు మద్దతుగా  రామంతపూర్ లో   భారీ ర్యాలీ **

 


NRC ,CAA ,CAB లకు మద్దతుగా 
రామంతపూర్ లో   భారీ ర్యాలీ


NRC ,CAA ,CAB లకు మద్దతుగా ఉప్పల్ 
రామంతపూర్ లో తేదీ 29-12-2019 న  భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ శాసన సభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో  జరిగింది. .ఈ ర్యాలీ లో నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు,ప్రజలు అనేకమంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*