**ఏలూరు టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే బడేటి‌ బుజ్జి మృతి* *

ప.గో.జిల్లా


 *ఏలూరు టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే బడేటి‌ బుజ్జి మృతి* 


తెల్లవారుఝమున గుండెపోటు రావడంతో ఆంద్ర ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు


అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించిన వైద్యులు


2014 నుండి 2019 వరకు ఏలూరు ఎమ్మెల్యే గా పనిచేసిన బడేటి బుజ్జి


గతంలోనూ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా పనిచేసిన బడేటి కోట రామారావు (బుజ్జి)


సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు బడేటి బుజ్జి


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*