**ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గవర్నర్‌ ఆమోదం**

ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గవర్నర్‌ ఆమోదం


ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌  ఆమోదం తెలిపారు. ఈమేరకు గవర్నర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభలో ఆమోదం పొందిన ఏపీ ఆర్టీసీ చట్టం-2019 ప్రకారం ఉద్యోగుల విలీనానికి అంగీకారం తెలిపారు. విలీనానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది..


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*