**మియాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరి మృతి**

మియాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరి మృతి


హైదరాబాద్: మియపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకులు కారు నడపడంతో అది అదుపుతప్పి బస్టాప్‌లో ఉన్న ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మియపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్