**నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష చేయనున్న కన్నా..**

గుంటూరు 


గుంటూరులోని తన నివాసం  నుంచి ఉద్దండరాయపాలెం బయలుదేరి వెళ్లిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ..


ఉద్దండరాయపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష చేయనున్న కన్నా..


 


 కన్నా తో పాటు భారీగా తరలివెళ్లిన బిజెపి నేతలు...


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*