**అధికార వికేంద్రీకరణ కాదు... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.- ఎంపీ సుజనాచౌదరి

హైదరాబాద్


అధికార వికేంద్రీకరణ కాదు... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని... ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. 


రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సుజనా అందజేశారు. 


రాజకీయ విద్వేషాలతోనే సీఎం జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు. 


ఈ 7 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని మండిపడ్డారు. హైకోర్టు ఉంటే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్