**ఇంటర్ విద్యార్థిని పై లైంగిక దాడి ( అత్యాచారం), ఆపై హత్య **

శ్రీకాకుళం......


వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురంలో దారుణం. 


ఇంటర్ విద్యార్థిని పై లైంగిక దాడి ( అత్యాచారం), ఆపై హత్య 


మృతురాలు  వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురానికి చెందిన ఈరోతు సింధు (17) గా పోలీసులు నిర్ధారించారు. 


పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ధర్మ పురం సమీపంలోని
రైలు పట్టాలపై  విద్యార్థిని మృత దేహాన్ని కనుగొన్న రైల్వే పోలీసులు. 


కాశీబుగ్గ పోలీసుల అదుపులో  నిందితుడు. 


నిందితుడు 
పలాస (మ) సున్నాడకు చెందిన వ్యక్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు