పాత కక్షల నెపద్యంలో గొడ్డలితో దాడి*

_*కృష్ణాజిల్లా :- 


*పాత కక్షల నెపద్యంలో గొడ్డలితో దాడి*


కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మద్యం మత్తు లో  ఘర్షణ.....


బోదా కృష్ణ పై అవల నరసింహారావు అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేయటంతో తలకు బలమైన గాయం.....


వెంటనే చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు చికిత్స చేస్తున్న వైద్యులు.....


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన