జీతాలు సక్కగా ఇవ్వటం లేదని మానవ హక్కుల  కమిషన్ కు  ఫిర్యాదు

జీతాలు సక్కగా ఇవ్వటం లేదని మానవ హక్కుల  కమిషన్ కు  ఫిర్యాదు


కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయం లో. 
పని చేస్తున్నా డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రవీందర్ లాక్ డౌన్ లో భాగంగా జీతాలు ఇవ్వట్లేదని  చాలా ఇబ్బందులు గురవుతున్నామని. ఈమెయిల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్. కమిషన్ స్పందిస్తూ సమగ్ర విచారణ జరిపి. మే15 తారీకు వరకు రిపోర్టు ఇవ్వాలని. శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్టర్ కు ఆదేశాలు జారీ చేసిన కమిషన్.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్