ఈ నెల 25న హాలియా లో బీజేపీ భారీ బహిరంగసభ - రానున్న తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుక్

 


ఈ నెల 25న  హాలియా లో బీజేపీ భారీ బహిరంగసభ


నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఇంచార్జ్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి హాలియలో ప్రెస్ మీట్లో మాట్లాడారు.

ఈ నెల 25వ తారీకున జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుక్ రానున్నారని   నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తామని, గతంలో ఉన్న పార్టీలు నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిని ని పట్టించుకోలేదని, 25 తారీకూన నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ లో భారీ చేరికలు వుండబోతున్నాయని ఆయన చెప్పారు...


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్