ఎమ్ జీబీ ఎస్ బస్సు స్టెషన్ సమీపంలో ఘర రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులను బలి తీసుకున్న లారీ.

 హైదరాబాద్:……..


• ఎమ్ జీబీ ఎస్ బస్సు స్టెషన్ సమీపంలో ఘర రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులను బలి తీసుకున్న లారీ. 


• అదుపు తప్పి లారీ కిందకు దూసుకు వెళ్లిన  మోటర్ సైకిల్. మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం. 


• లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు విడిచిన యువకులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. 


• మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.


• మృతులు చాదర్ ఘాట్ కు చెందిన‌ మోసిన్ ఖాన్, ఫసీ ఖాన్ గా గుర్తింపు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు