బోర్డు తిప్పేసిన ఫన్ లాబ్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ కంపెనీ

 Breaking 


బోర్డు తిప్పేసిన ఫన్ లాబ్ టెక్నాలజీస్  సాఫ్ట్వేర్ కంపెనీ  


బీటెక్ ఫ్రెషర్స్ కి ఉద్యోగమిస్తామని చెప్పి   వందలాదిమంది విద్యార్థుల నుండి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో  ఇరవై నుండి యాభై వేల వరకు వసూళ్లు...


ఆపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన నెలరోజుల్లోపే చేతులెత్తేసిన సంస్థ 


• పరారీలో సంస్థ యజమాని 

గతంలో కూడా ఇలాగే చేసినట్లు ఆరోపణలు...

• పోలీసులకు బాధితుల ఫిర్యాదు...

• నేడు లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్న బాధితులు....

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్