హైకోర్టు ను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మానవత రాయ్



 *టీఎస్ హైకోర్టు......*

హైకోర్టు ను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మానవత రాయ్...


తనను అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు ను కోరిన మమవత రాయ్,


ఎలాంటి నోటీస్ లు లేకుండా అరెస్ట్ చేసి, తనపై దాడి చేశారని తన పిటిషన్ లో పేర్కొన్నా మానవత రాయ్,


అక్రమ అరెస్ట్ తో 24 గంటలపాటు తనను నిర్బంధించారని,25 లక్షల నష్టపరిహారం చెల్లించేలా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించాలని కోరిన మానవత రాయ్..


తనపై దాడి చేసిన పోలీస్ అధికారిపై కేసు నమోదు చేయాలని కోరిన మానవత రాయ్


తన కేసులో డీజీపీ,  మిర్యాలగూడ, నల్గొండ ఎస్పీలను, బాషా టాస్క్ ఫోర్స్, నాగార్జున సాగర్ సీఐ  లను ప్రతివాదులుగా చేర్చిన మమవత రాయ్.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్