గుట్కా ప్యాకేట్లు పట్టివేత*

 *గుట్కా ప్యాకేట్లు పట్టివేత*




నల్గొండ పట్టణంలో నిషేధిత గుట్కా పాన్ మసాలా విక్రయిస్తున్నారనే   విశ్వసనీయ సమాచారం మేరకు నల్గొండ పట్టణంలో ని ప్రకాశం బజార్  లో రైడ్స్ నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.. పిఎల్.మనోజ్ కుమార్ కి చెందిన షాపులో రైడ్ చేయగా అతనికి చెందిన శివాజీ నగర్ గోడౌన్ లో  20 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకేట్లను రైడ్ చేసి పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారిని వి.జ్యోతిర్మయి. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు..







Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*