చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ

 

చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ


నల్గొండ: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో లో బిజెపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ జిల్లా నాయకులు రాపోలు విద్యాసాగర్ బద్దం నగేష్ రాపోలు భాస్కర్ గోని సుధాకర్ నాగేశ్వరరావు సుంకరబోయిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*