నిద్ర 'మత్తు' లో నల్గొండ డిపిఆర్వో


 


నిద్ర 'మత్తు' లో   నల్గొండ డిపిఆర్వో  

నల్గొండ:    డిపిఆర్వో   పని  వత్తిడి తో   పతాక ఆవిష్కరణ   మీడియా  ఇన్విటేషన్ లో  ఉదయం 10.30 కి బదులు రాత్రి  10.30 అని  వాట్సాప్ లో  వ్రాసారు.   అయ్యో  ఏంది సర్  ఇలా వ్రాసారని ఓ జర్నలిస్టు అడగడం తో ఆయన భాద ను చెప్పుకొచ్చారు. సిబ్బంది అనుమతి లేకుండా సెలవులు పెడుతున్నారని దాంతో పని  భారం  పెరిగి నిద్రకు కూడా సమయం సరిపోవడం లేదని దీనితో పొరపాట్లు జరుగుతున్నాయన్నారు.  అంతే కాక   స్టాఫ్ తక్కువ వుండటం తో చాలా ఇబ్బందులకు గురువుతున్నానని,  నన్ను ఇక్కడినుండి ట్రాన్స్ఫర్ చేస్తే బాగుండు అని మీరయిన ట్రాన్స్ఫర్ చేయించండని మా ప్రతినిధి ని రిక్వెస్ట్ చేశారు. అయ్యో పాపం డిపిఆర్వో

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన