రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమం


 రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల  దగ్ధం కార్యక్రమం


నల్గొండ: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు  బండి సంజయ్ కుమార్  చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర -3 పాదయాత్ర పై  తెరాసా గుండాలు జరిపిన దాడిని వ్యతిరేకిస్తు ,దాడికి నిరసనగా రేపు అనగా  16న ఉదయం 10:00 లకు  అన్ని మండల కేంద్రాల్లో ,పట్టణాలలో కేంద్రాల్లో అధ్యక్షుల అధ్వర్యంలో  ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులను 

బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీదర్ రెడ్డి కోరారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన