ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు మహాత్మా గాంధీ కి వినతి



ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు  మహాత్మా గాంధీ కి వినతి


నల్గొండ: నల్గొండ ఆర్యవైశ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు  కు నాయకులకు మంచి మనసు కల్పించాలని కోరుతూ చిట్యాల లోని మహాత్మా గాంధీ గుడి లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అంద చేశారు. ఈ కార్యక్రమం లో భూపతి రాజు, యమా మురళి, కోటగిరి చంద్రశేఖర్, వనామా మనోహర్,   ఓంప్రసాద్, యమా శ్యామ్ కుమార్,  నల్గొండ శ్రీనివాస్, వనామా రమేష్, గుండా కరుణాకర్, శివ, నల్గొండ యోగీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు