బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి వాహనంపై పాల్వాయి స్రవంతి అనుచరుల దాడి


 బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి వాహనంపై  పాల్వాయి స్రవంతి అనుచరుల దాడి 



నల్గొండ....

నాగార్జునసాగర్ బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి వాహనంపై  పాల్వాయి స్రవంతి అనుచరుల దాడి 


చండూరు నుంచి నాంపల్లికి  సింగిల్ రోడ్డుపై సైడ్ ఇవ్వలేదంటూ వాహనాన్ని అడ్డుపెట్టి మహిళా అని కూడా చూడకుండా దుర్భాషలాడి దౌర్జన్యానికి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డ్రైవర్,, అనుచరులు

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ