గుజరాత్ మొదటి దశలో జరిగే ఎన్నికలకు ప్రచారం నేటి సాయంత్రం ముగియనున్నది...


 గుజరాత్ మొదటి దశలో జరిగే ఎన్నికలకు ప్రచారం నేటి సాయంత్రం ముగియనున్నది...


89 స్థానాలకు జరిగే ఈ తోలి దశ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి...


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు సోమ్‌నాథ్, భావ్‌నగర్, నవ్‌సారిలో ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు...


అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా ఈ రోజు పలు చోట్ల ఎన్నికల సభల్లో పాల్గొంటారు...


డిసెంబరు 1 గురువారం రోజు మొదటి దశ పోలింగ్ జరుగుతుంది...

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*