ఛాయా సోమేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి


ఛాయా సోమేశ్వరాలయం లో  ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

 పవిత్రమైన కార్తీక మాసం చివరి సోమవారం   నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయం లో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభం తో ఘనంగా స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్,పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి,సర్పంచ్ పుల్లభట్ల ప్రవీణ్ కుమార్,పేర్ల కిరణ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*