నల్లగొండలో అయ్యప్ప నగరోత్సవం ను డీజేకు అనుమతి లేదని ఆపిన పోలీసులు...


 నల్లగొండలో అయ్యప్ప నగరోత్సవం ను డీజేకు అనుమతి లేదని  ఆపిన  పోలీసులు...

రామగిరి అయ్యప్ప దేవాలయంలో మండల పూజలలో భాగంగా ఈ రోజు మధ్యాహ్న మహా పడిపూజ నిర్వహించారు ..  అనంతరం రాత్రి నగరోత్సవం నిర్వహిస్తున్నారు ..


ఊరేగింపు ప్రారంభమైన కొద్దిసేపటికే డీజే కు అనుమతి లేదంటూ  30 నిమిషాలు ఆపిన  టూ టౌన్ పోసులు... 


దీంతో నిలిచి పోయిన దేవుని రథయాత్ర... 


ఆ తరువాత కొంతమంది పెద్దలు కలుగ చేసుకోవడంతో డీజే కి అనుమతి ఇవ్వడంతో కొనసాగిన దేవుని రథయాత్ర..

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్