పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ చేయూత - ఒకేరోజు ఐదుగురు కుటుంబాలకు మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు అందజేత



పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ చేయూత  ఒకేరోజు ఐదుగురు కుటుంబాలకు మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు అందజేత

 హైదరాబాద్ లోని నాగోల్ లో  ఉప్పల శ్రీనివాస్ గుప్త  నివాసానికి.. పలు జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన  కుటుంబాలు వారి కూతుర్ల వివాహం సందర్భంగా వచ్చి కలవడం తో  వారి కుటుంబ పరిస్థితి గమనించి, వారి ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని, ఆడబిడ్డల  వివాహం కోసం ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్   ఉప్పల శ్రీనివాస్ గుప్త  మరియు వారి సతీమణి, ఉప్పల ఫౌండేషన్ కో-చైర్ పర్సన్ ఉప్పల స్వప్న గార్ల చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా ఇచ్చారు. ఉప్పుగూడ   ఆర్యవైశ్య  కమ్యూనిటీ చెందిన వైష్ణవి, ఉప్పల్ మేర కమ్యూనిటీ చెందిన రూప, దిల్ సుఖ్ నగర్ బ్రాహ్మణ కమ్యూనిటీ చెందిన శ్రీలేఖ, వరంగల్ కు చెందిన జ్యోతి, మహబూబ్ నగర్ SC కమ్యూనిటీ చెందిన ఝాన్సి లు మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా పొందారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, R. కన్నయ్య,Trs నాయకులు రమేష్, మరియు ఐదుగురు పెళ్ళి కూతుర్ల వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్