ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున


 ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున

 

పార్లమెంట్ ఎన్నికల నిబంధనల ప్రకారంగా రాజకీయ నాయకులకు ముసుగులు వేస్తారు. ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నల్లగొండ పట్టణం లోని పెద్ద గడియారం సెంటర్లో గల జ్యోతిబాపూలే కు తెల్లటి గుడ్డలతో ముసుకు కప్పడం జరిగిందని, గతంలో జరిగిన ఏ ఎన్నికలలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగులు కప్పబడి లేదని, నేడు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి ముసుకు కప్పారని, తగు పరిశీలన జరిపి ఎన్నికల నిబంధనావలి కి లోబడి ముసుగు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున వినతి పత్రం సమర్పించారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*