ఆర్యవైశ్య సంఘాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు


 ఆర్యవైశ్య సంఘాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నల్గొండ, గూఢచారి, 15-8-2024

ఆర్యవైశ్య సంఘాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. నల్గొండ వాసవి భవన్ లో నల్గొండ పట్టణ అధ్యక్షుడు యామా మురళీ, రామగిరి వైశ్య భవన్లో జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వైశ్య ప్రముఖులు హాజరైనారు.






Also read

👇

 జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరం - రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

👀

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*