మరో ఇద్దరి ఐఏఎస్ లపై ED కి ఫిర్యాదు?


 

మరో ఇద్దరి ఐఏఎస్ లపై ED కి ఫిర్యాదు?


IAS అమోయ్ కుమార్ తో పాటూ మరో ఇద్దరు IAS లపై ..


ED కి ఇద్దరు IAS లపై ఫిర్యాదు …


నవీన్ మిట్టల్ , సోమేశ్ కుమార్ లపై ఫిర్యాదు?…


బుధవారం ED కి పూర్తీ ఆధారాలతో బాదితులు


ఇప్పటికే అమోయ్ కుమార్ ను విచారిస్తున్న ED 


ఇప్పుడు తెర పైకి సోమేశ్ కుమార్ , నవీన్ మిట్టల్ 


తమ భూమికి నకిలీ డాకుమెంట్స్ సృష్టించి ముగ్గురు IAS లు మోసం చేశారంటున్న బాధితులు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*