ఖమ్మం:కొణిజేటి రోశయ్య కు నివాళులు


 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య  త్రుతీయ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుమర్తి*


కల్లూరు ఆర్యవైశ్య మండపంలో కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఆర్యవైశ్య సభ్యుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు గారు రోశయ్య గారికి నివాళులర్పించి, వారి సేవలను కొనియాడటం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సభ్యులు, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*