తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బైలా పాటించని అమరవాది ని మహాసభ నుంచి బహిష్కరించాలి⁉️ సోషల్ మీడియా లో హల్చల్
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బైలా పాటించని అమరవాది ని మహాసభ నుంచి బహిష్కరించాలి⁉️
సోషల్ మీడియా లో హల్చల్ అవుతున్న పోస్ట్ యధాతధంగా చదవండి
అమరవాది అసలు అధ్యక్షుడే కాదు, అతను అధ్యక్షుడు అని ఎవరు అంటున్నారు⁉️
‼️🔥ఎప్పుడో మాజీ అయిపోయాడు అతనికి జిల్లాల ఎన్నికలు పెట్టడానికి అర్హత లేదు, ప్రమాణస్వీకారాలకు రావడానికి అర్హత లేదు, మనం అతని గౌరవించడమే పెద్ద తప్పు‼️
🔥తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బైలా పాటించని వ్యక్తిని మహాసభ నుంచి బహిష్కరించాలి⁉️
🔥అసలు నేను అడుగుతా! ఎప్పుడూ అమరవాది సమావేశాలు పెట్టిన ఆ పక్క ఈ పక్క నలుగురు నలుగురిని బౌన్సర్లను ( గుండాలను ) పెట్టుకొని మీటింగ్ పెడతాడు, *అసలు వైశ్యులను భయపెడుతున్నట్టా! లేక వైశ్యులకు భయపడుతున్నట్టా!*⁉️
👉రెండు పర్యాయములు అధికారంలో ఉన్న వ్యక్తి (2+2=4) మళ్లీ పోటీ చేయడానికి అర్హత లేదు‼️
‼️మరి అసలు విషయం ఏమిటంటే ప్రాంతాలవారీగా అవకాశం ఇయ్యాలి అట్లా ఇయ్యట్లేదు కిందిస్థాయి పదవుల్లో ఉన్న మనమైతే అన్ని పాటించాలి కానీ అయిన పాటించడు మరి ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా,మహాసభ నుంచి తరుమాలే⁉️
‼️👉విజ్ఞులైన ఆర్యవైశ్య పెద్దలారా ఆలోచన చేయండి
"*మార్పు రావాలి అమరవాది పోవాలి*"
"మహాసభ బచావో అమరవాది హటావో "
ఇట్లు,
పుల్లూరి సత్యనారాయణ
ప్రథమ అధ్యక్షులు, జిల్లా ఆర్యవైశ్య సంఘం జగిత్యాల✊✊✊
Comments
Post a Comment