నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


 



నేడు  నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.



ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి  09.30 గంటలకు నల్గొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, గోపలాయిపల్లి గ్రామం చేరుకొని.. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.



* అనంతరం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం చేరుకొని ఇటీవల అనారోగ్యంతో కాలం చేసిన మాజీ సర్పంచ్ కీ.శే. రాజిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.



తిరిగి మధ్యాహ్నం 01.30 గంటలకు మామిడాల గ్రామం నుంచి బయలుదేరి మ. 03.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.



Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*