రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీల..



 తూర్పుగోదావరి జిల్లా


 సీతానగరం మండలం మిర్తిపాడులో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం..


రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీల పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు..


మిర్తిపాడు గ్రామంలో ప్రజలను అలెర్ట్ చేస్తూ పోలీసులు, వైద్యులు మైకుల ద్వారా ప్రజలను అలెర్ట్ చేస్తున్న అధికారులు..


సీతానగరం మండలంలో ఉన్న 15 కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలుతో జరుగుతున్న పర్యవేక్షణ..


గ్రామంలోని ఇంటింటికి మెడికల్ బృందం సర్వే నిర్వహిస్తూ, శానిటేషన్ పనులు చేస్తున్న అధికారులు..


ఇదే క్రమంలో ఇప్పటికే పలు కోళ్ల ఫారాలలో ఉన్న కోళ్లను సైతం తరలించేసినట్లు చెబుతున్న కొంతమంది కోళ్ల ఫారం యజమానులు..


మిర్తిపాడు గ్రామంలో ఇప్పటికే 144 సెక్షన్  కూడా అమలులో ఉండడంతో గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు..

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*