నీతిగా పని చేసే అధికారికి సరెండర్ కానుక

 నీతిగా పని చేసే అధికారికి సరెండర్ కానుక




పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా నల్గొండ జిల్లా కు పని చేస్తున్న

వ్యక్తి నీతి నిజాయితీకి "సరెండర్" కానుకగా లభించింది.

వివరాల్లోకి వెళ్తే..

అక్రమార్కుల పని పట్టి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అధికారికి తగు ప్రోత్సాహం ఉంటుంది.ఇందుకు భిన్నంగా..

"మీ సేవలు ఇక చాలు" అని నల్గొండ నుంచి పంపించేశారు.

నిబద్దతగా విధి నిర్వహణ చేసే వారు అరుదు గా ఉంటారు.అలాంటి వారిలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ ఒకరు.చండూరు లో ఏళ్లుగా గ్యాస్ దందా చేస్తున్న మాఫియా పై ఉక్కు పాదం మోపారు.ప్రజల చేత "వారేవా సూపర్ ఆఫీసర్" అనిపించుకున్నారు.ఇంతలోనే ఎవరి కన్ను పడిందో ఏమో కానీ

ఈ అధికారిని ఇక్కణ్ణుంచి ఎలా పంపడం అని తెగ ఆలోచించిన కొందరు వ్యక్తులు..చేసిన పథక "రచన" కు నల్గొండ యంత్రాంగం,రఘునందన్ ను కమీషనర్ కు రిపోర్ట్ చేయాల్సిందిగా సరెండర్ చేశారు. తగు న్యాయం కోసం రఘునందన్ కలెక్టర్ ను ఆశ్రయించారు

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్